Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారాబంకి » ఆకర్షణలు » భాయితౌళి

భాయితౌళి, బారాబంకి

1

భైతౌళి అనే ఈ గ్రామాన్ని ఒక మత పండితుడు సైడ్ దుడ్ అనే వాడు కనుగొన్నాడు. గ్రామంలోని పురాతన స్మశానంలో ఈ పండితుడి మరియు అతని మనుమరాలి సమాధులు వుంటాయి. అయితే నేటికి పురుషులను ఆమె సమాధి వద్దకు అనుమతించరు. చుట్టూ అందమైన సహజ సుందర దృశ్యాలు, తోటలు, కొలనులు,పొలాలు వుంటాయి. ఈ పండితుడు దేశానికి అనేక మంది పండితులను, కవులను అందించిన ప్రసిద్ధ అలవి కుటుంబానికి చెందిన వాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed