దేవా లేదా దేవా శారిఫ్ఫ్ లో హాజీ వారిస్ అలీ షా అనే ఒక సూఫీ ప్రవక్త క్షేత్రం వుంటుంది. ఈ ప్రవక్త విశ్వవ్యాప్త మానవతా ప్రేమ లో విస్వాశం కలిగి దానిని ప్రచారం చేసేవాడు. ఈ క్షేత్రాన్ని అతనికి ఒక స్మారకం గా కట్టారు. స్మారకం కట్టిన ప్రదేశం లోనే ఈ ప్రవక్త మరణించాడు. మొదటగా అక్కడ సమాధి చేసారు. తరవాత ఆయన శిష్యులు టూంబ్ నిర్మించారు. ఎక్కువ మంది ప్రజలు లేని ఈ చిన్న ప్రదేశం చాలా ప్రశాంతంగా వుంటుంది.



Click it and Unblock the Notifications