ఆహామాట్ పుల్ లేదా అహమాత్ బ్రిజ్ బస్తి నగరం వెలుపల కువనూ నది ఒడ్డున కలదు. ఈ బ్రిజ్ ని బ్రిటిష్ వారు ఇక్కడ కల అయోధ్య, ఫైజా బాద్, లక్నో పట్టణాలకు అనుసంధానం కొరకు నిర్మించారు. ఇక్కడ కల ఒక ఆరామం పేరుపై ఈ బ్రిజ్ పేరు పెట్టారు. బ్రిజ్ సమీపం లోనే ఒక శివాలయం కూడా కలదు.
ఇది ఒక ప్రశాంత ప్రదేశం. చాలా మంది ఆధ్యాత్మికులు ఇక్కడకు వచ్చి నది ఒడ్డున విస్రమిస్తారు. కాలి నడక చేస్తారు. యోగ ఆసనాలు చేస్తారు. టెంపుల్ దర్శిస్తారు.



Click it and Unblock the Notifications