బస్తి జిల్లాలో పైదా ఒక చిన్న గ్రామం. ఇది సిటీ కి 14 కి.మీ. ల దూరం లో సిద్ధార్థ నగర్ రోడ్ పై కలదు. ఈ గ్రామం దేశ స్వాతంత్ర ఉద్యమంలో పేరు గాంచింది. ఇక్కడ స్వాతంత్ర యోధుల స్మారకాలు చాలా కలవు. ఈ గ్రామం లో ఒక అందమైన పార్క్ ఏర్పరిచారు. ఈ పార్క్ కు అనేక మంది పర్యాటకులు వచ్చి ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications