Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెర్హంపూర్ » ఆకర్షణలు » బుగుడ విరంచినారాయణ ఆలయం

బుగుడ విరంచినారాయణ ఆలయం, బెర్హంపూర్

1

బుగుడ విరంచినారాయణ ఆలయం బుగుడ లోని ఒక హిందూ ఆలయం, ఇది గంజం ఒరిస్సాలో ఒక చిన్న పట్టణం. ఈ బుగుడ విరంచినారాయణ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం తరువాత రెండవ సూర్య (సన్) ఆలయం. కోణార్క్ సూర్యదేవాలయం, విరంచినారాయణ ఆలయం లాకాకుండా పడమర ముఖంగా ఉంటుంది. ఉదయించిన సూర్యుని కిరణాలూ కోణార్క్ లోని విగ్రహాన్ని అల౦కరించుకుని ఉంటే, బుగుడ వద్ద విరంచినారాయణ సూర్య ఆలయంలో సూర్యకిరణాలు విగ్రహం పాదాల వద్ద పడతాయి.

భారతదేశంలోని అన్ని దేవాలయాల విగ్రహాలు రాతితో చేయబడి ఉన్నట్లుగా కాకుండా ఇక్కడి గర్భగుడిలో విగ్రహ౦ చెక్కతో చేయబడి ఉంటుంది. ఈ ఆలయం శ్రీకర భంజదేవ రాజు ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఏడూ గుర్రాల రధంపై సూర్య దేవుడి చిత్రం ఈ ఆలయంలోని చిత్రాలలో ఒక భాగం. ఈ ఆలయంలో నిర్వహించే రథ సప్తమి, సాంబ దశమి పండుగలను ఎంతో శ్రద్ధతో, ఉత్సాహంతో జరుపుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun