Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఆకర్షణలు » లోహగర్ కోట

లోహగర్ కోట, భరత్పూర్

2

భరత్పూర్ లోని లోహగర్ కోట వాస్తు నిర్మాణంలో రాజస్తాన్ లోని పెద్ద కోటలలో ఒకటి. సూరజ్ మాల్ మహారాజు నిర్మించిన ఈ కోటని ఐరన్ కోట అనికూడా అంటారు. ఈ కోట బ్రిటీషు సైన్యాల నిరంతర దాడికి తట్టుకోగలిగిన క్లిష్టమైన నిర్మాణానికి పేరుగాంచింది.

కోటలో మహల్ ఖాస్, కామ్రా మహల్, పురాణ మహల్ అనే మూడు రాజభవనాలు ఉన్నాయి. ప్రస్తుతం, కామ్రా మహల్ రాష్ట్ర పురాతత్వ మ్యూజియంగా పనిచేస్తుంది. కోట ప్రాంగణంలో కిషోరీ మహల్, కోటీ ఖాస్, మోతీ మహల్, జవహర్ బుర్జ్, ఫతే బుర్జ్ వంటి కొన్ని ఇతర స్మారకాలు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue