Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోపాల్ » ఆకర్షణలు » భారత్ భవన్

భారత్ భవన్, భోపాల్

1

భారత్ భవన్ శబ్ద ప్రదర్సన, విజువల్ ఆర్ట్స్ ని నడిపించే బహుళ కళల కేంద్రం, ఇది భోపాల్ లోని అన్ని కళల సంబంధిత కార్యకలాపాలకు కేంద్రంగా పరిగణించబడుతుంది. మీకు కళలపై ఆశక్తి లేకపోయినప్పటికీ, ఈ స్థల సందర్శన శ్రేష్టమైనది ఎందుకంటే ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన తయారీ ఉంది.

ఈ భవనం చుట్టూ భూభాగం సమకాలీనంగా తయారుచేయబడింది, ఈ స్థలం విశాలంగా ఉన్న భావనను కూడా కలిగిస్తుంది. ఈ భారత్ భవన్ ప్రతి ఏటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఇది అందరూ కోరుకునే గమ్యస్థానం.

ఈ భారత్ భవన్ గాత్ర ప్రదర్సన, దృశ్య కళలను ప్రోత్సహిస్తుంది, ఈ ప్రదేశం కొత్త, పురాతన కళా రూపాలను వ్యక్తపరచడానికి, రూపకల్పనకు ఒక ఉత్తమ వేదిక. ఈ భారత్ భవన్ లో మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రజల లోతైన పరిశీలన చేసే గ్రామీణ మ్యూజియం కూడా ఉంది, అనేక ఇతర రాష్ట్రాల కళలు, చేతివృత్తుల అధ్యయనం ద్వారా చిత్రాలను, శిల్పాలను పొందవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu