Search
  • Follow NativePlanet
Share

బోకారో -  ఒక పారిశ్రామిక పట్టణం !

22

జార్ఖండ్ లోని బొకారో జిల్లా 1991 సంవత్సరంలో ఎర్పదినది. సముద్ర మట్టానికి 210 మీటర్ల ఎత్తున కల బోకారో చోట నాగపూర్ పీటభూమి పై కలదు. పట్టణంలో ప్రధానంగా అన్నీ వాలీ లు జలపాథాలు. బకారో ను ఇండియా లోనే ఒక ప్రధాన పారిశ్రామిక పట్టణంగా చెప్పవచ్చు. 2011 లెక్కల ప్రకారం దీని జనాభా రెండు మిలియన్ ల వరకూ వుంటుంది . బొకారో లో ప్రాధాన పరిశ్రమ అక్కడకల స్టీల్ ప్లన్త్. ఇది ఆసియ లోనే పెద్దది. ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ . ఇది ఒక టూరిస్ట్ ప్రదేశమే కాక ఇక్కడ అనేక కంపెనీ లు స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా, భారత్ రేఫ్రాక్టరీస్ లీతెద్, హిందూస్తాన్ స్టీల్ వర్క్స్ , దామోదర్ వాలీ కార్పొరేషన్ వంటివి ఎన్నో కలవు. బకారో లో విద్యా ప్రమాణాలు బాగుంటాయి .

బొకారో వాతావరణం

అందమైన దామోదర్ నది ఒడ్డున కల బొకారో లో చూడదగిన ప్రదేశాలు, పారశ్నాథ్ హిల్స్ రివర్ గంగ మరియు సమీపంలోని సాతన్పూర్ కొండలు . ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలం లో 2 డిగ్రీల నుండి వేసవి లో 45 డిగ్రీలుగా మారుతూంటాయి . శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ మరియు మార్చ్ నుండి మే వరకూ వేసవి కాలం వుంటుంది . వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది .

బొకారో ఎలా చేరాలి ?

బొకారో కు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి తేలికగా చెరవచ్చు. బొకారో కు ట్రైన్ మార్గం లో చేరటం థెలిక. అనేక ఎక్స్ప్రెస్స్ రైళ్ళు ఈ నగరానికి కలవు. ఈ నగరం లోని ప్రధాన రైలు స్టేషన్ 12 కి. మి. కల దూరంలో కలదు. పర్యాటకులు బస్సు లలో కూడా చెరవచ్చు. నయ మోర్ ప్రధాన బస్సు టెర్మినల్ కాగా బసంత్ మోర్ సెక్టార్ 9 లోను ధర్మశాల మోర్ చాస్ ప్రదేశం లోను కలవు.

బొకారో లోను, చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

బొకారో లో పర్యాటక ఆకర్షణలు అనేకం కలవు. వాటిలో ప్రధానం అయినవి .... స్టీల్ ప్లాంట్, మరియు సుందరమైన పిక్నిక్ స్పాట్ అయిన గార్గా డాం . ఈ డాం బొకారో పరిశ్రమల నీటి అవసరాలను తీరుస్తుంది . ఇంకనూ బొకారో ఇస్పాత్ పుస్తకాలయ అనే ప్రశాంతమైన లైబ్రరీ, జవహర్లాల్ నెహ్రు బయోలాజికల్ పార్క్ , పుపుంకి ఆశ్రమ్ చాస్, సిటీ సెంటర్ అనే మార్కెట్ ప్రదేశం రామ్ మందిర్ సిటీ పార్క్, బొకారో థర్మల్ పవర్ స్టేషన్ మొదలైనవి కూడా ఇక్కడ ఆకర్శనలు.

బోకారో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బోకారో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బోకారో

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బోకారో

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jun,Wed
Return On
18 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Jun,Wed
Check Out
18 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Jun,Wed
Return On
18 Jun,Thu