జైన మతంలోని ప్రసిద్ధి చెందిన 24 తీర్ధంకరులలో మల్లినాధ్ జైన్ తీర్ధ కోస్బాడ్ దేవాలయం అతి పెద్దది. ఇది బోర్డి గ్రామంలోని ప్రభాదేవి ప్రాంతంలో కలదు. జైనుల మేరకు, మల్లినాధ్ జైన్ తీర్ధ దేవాలయం రిషభ్ లేదా ఆదినాధుడి కొరకు నిర్మించినది. ఈయన వారికిగల 24 మతగురువులలో మొదటివారు. జైనులు ఈ మతగురువును ఆరాధిస్తారు. జైన మతాన్ని కనుగొన్న మహావీరుడు 24వ మత ప్రవక్త. ఈ దేవాలయం జైనమత ఆచారాలను అవలంబిస్తుంది చూసే వారికి ఒక అద్భుతంగా కనపడుతుంది.



Click it and Unblock the Notifications