చోళ బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం. ఒక రష్యన్ సంస్థ సహకారంతో పనిచేసే బిబ్కల్ చోళ పోలియో టీకామందు కంపెనీ ఉండుట వల్ల ఈ గ్రామంనకు ప్రతేకమైన ఖ్యాతి వచ్చింది. బిబ్కల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నోటిద్వారా తీసుకొనే పోలియో టీకామందును తయారు చేయడానికి 1989 లో ఏర్పడింది. కంపెనీ రూపకల్పన మరియు జాతీయ టీకా కార్యక్రమం కోసం జనవరి 1996 నుండి టీకా దిగుమతి చెయ్యడం ప్రారబించారు.



Click it and Unblock the Notifications