Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుండీ » ఆకర్షణలు » చాత్ర మహల్

చాత్ర మహల్, బుండీ

1

1660 లో చతర్ శాల్ నిర్మించిన చాత్ర మహల్ ముఘలాయిలు దేశాన్ని పాలిస్తుండగా రాజపుత్రులు ఈ ప్రాంతంలో రాజ్యం ఏలారనడానికి బలమైన సాక్ష్యం. ముఘలాయి లు నిర్మించిన ఎర్ర ఇసుకరాయి నిర్మానాల్లా కాకుండా, చతర్ శాల్ ఈ భవనాన్ని బుండీ లోని క్వారీలలో దొరికిన రాళ్ళతో నిర్మించాడు. ఈ భవనం లోపల కుడ్య చిత్రాల శైలి లోని చిత్రాలు వుండగా, వాకిళ్ళ పై అద్దాలు, ఏనుగు దంతాలతో చేసిన పనితనం వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
02 Jul,Thu
Return On
03 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
02 Jul,Thu
Check Out
03 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
02 Jul,Thu
Return On
03 Jul,Fri