Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు » బస్సి అభయారణ్యం

బస్సి అభయారణ్యం, చిత్తోర్ ఘడ్

1

బస్సి గ్రామానికి దగ్గరలోని బస్సి అభయారణ్యం 50 చదరపు కిలోమీటర్లలో వ్యాపించి ఉంది. పశ్చిమాన వింధ్యాచల పర్వతశ్రేణులు గల ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు సుందర ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. ఈ ప్రాంతంలో చిరుతపులులు, అడవి పందులు, ముంగీసలు, లేళ్ళ వంటి వన్య ప్రాణులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ అభయారణ్యానికి అనేక వలస పక్షులు వస్తాయి. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ ఆకర్షణలైన ఒరై డాం, బస్సి డాం ఉన్నాయి. ఈ అభయారణ్యాన్ని సందర్శించడానికి జిల్లా అటవీ శాఖాధికారి అనుమతి ముందుగా తీసుకోవాలన్నది గమనించదగిన విషయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu