Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » సుభాష్ బోలి

సుభాష్ బోలి, డల్హౌసీ

2

సుభాష్ బోలి, డల్హౌసీ నుండి 1 కి.మీ దూరంలో నెలకొని ఉన్న ఒక పునరావర్తిత చలమ. ఈ స్థలానికి పేరు, ప్రఖ్యాత భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సుభాష్ చంద్ర బోస్ మీదుగా పెట్టబడింది.ఆయన క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా 1937 లో డల్హౌసీ వచ్చి ఏడు నెలల పైగా ఉన్నారు. వాగు లోని ఔషధగుణం కలిగిన నీరు అతని వ్యాధిని నిర్మూలించిందని , అతని ఆరోగ్యానికి నూతన చైతన్యం ఇచ్చిందని చెపుతారు. అందమైన అటవీ ప్రాంతాలు మరియు ఉపశమనం అందించే వాగు నీరు, సుదూర ప్రాంతాల నుండి అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.

సరస్సు ఎదురుగా ఉన్న జలపాతం దృశ్యం, ఈ ప్రదేశం యొక్క ఆకర్షణను పెంచుతుంది. అటవీ ప్రాంతం మధ్యలో పారదర్శక నీటి గుహ ఉంది. మనిషి పై ఒక చుక్క నీరు కూడా పడకుండా, గుహ కింద నడవటం ఒక అద్భుతమైన అనుభవం. దగ్గరలో ఉన్న టీ దుకాణం సందర్శకులకు స్థానిక చిరుతిళ్ళను అందిస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు ఆహ్లాదకర వాతావరణం, ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri