Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » సంస్కృతి కేంద్ర సంగ్రహాలయం

సంస్కృతి కేంద్ర సంగ్రహాలయం, ఢిల్లీ

4

సంస్కృతి కేంద్ర సంగ్రహాలయం న్యూఢిల్లీ లోని మెహ్రులి-గుర్గాన్ రోడ్ మీద ఆనంద్ గ్రామ్ లో ఉంది.ఈ సంగ్రహాలయం భారత టెర్రకోట సంగ్రహాలయం,దైనందిన కళల సంగ్రహాలయం మరియు వస్త్ర సంగ్రహాలయం అనే మూడు సంగ్రహాలయాల సముదాయం.1990వ సంవత్సరం లో ప్రారంభించబడిన ఈ సంగ్రహాలయం సుమారు ఎనిమిది ఎకరాల మేర విస్తరించి ఉంది.

టెర్రకోట సంగ్రహాలయం: టెర్రకోట తో తయారయిన సుమారు 1,500 కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా భారతదేశం యొక్క గిరిజన ప్రాంతాల్లో లభ్యమయిన వివిధ శిల్పాలు మరియు విగ్రహాలు ఉన్నాయి.

దైనందిన కళల సంగ్రహాలయం: ఈ సంగ్రహాలయంలో ‘జీవిత కథ' ఆధారంగా లోహం మరియు టెర్రకోట తో తయారుచేసిన కళాఖండాలు ఉన్నాయి. ఇక్కడ, కళాకారులు వంట సామానులు, బొమ్మలు మరియు ప్రార్థనా వస్తువులు వంటి రోజువారీ గృహ వస్తువులు ను కళా ఖండాలుగా మలుస్తారు.

వస్త్ర సంగ్రహాలయం: ఇది భారత వస్త్ర వారసత్వ సంపద లోనే అత్యంత ఉత్తమమైన మరియు విశిష్టమైన వస్త్ర ప్రదర్శన ఉన్న సంగ్రహాలయం.

ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ మూడు సంగ్రహాలయాలు ప్రదర్శన కు తెరిచి ఉంచబడతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat