లేకాయి చేతియా మైదాం ఒక మతపర సంస్థ. ఇది అహోం రాజ్య అధికారి పేరుతో స్థాపించా బడింది. పెద్దదైన ఈమైదానం సేస్సా వద్ద మాన్ కోట రోడ్ లో కలదు. ఈ మత సంస్థ ఆవరణలో 'లేకాయి' అనేప్రదేశం కలదు. నేడు ఈప్రదేశం స్థానికంగా నే కాక రాష్ట్రం మొత్తం గౌరవించే ప్రదేశం గామారింది. స్థానికులు, టూరిస్ట్ లు ఇక్కడకు తరచుగా వస్తారు.
లేకయి చేతియ మైదాం మాత్రమే కాకదిబ్రూ ఘర్లో ఇంకనూ ఇతరమైదాం లు బార్బారా మైదాం,సోరూమే చలో మియు బోర్మే చలో మైదాం, బహి ఖోవ దశ రథ్, డొవెర బోర్ఫుకాన్ మైదాం మొదలైనవి కలవు. ఈప్రాంతానికి ఆటో రిక్షా లు మరియు సిటీ బస్సు లలో తేలికగా చేరవచ్చు.



Click it and Unblock the Notifications