విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, గాయిబ్ సాగర్ సరస్సు పక్కన ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలితో ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. దీని నిర్మాణాన్ని మహారావాల్ విజయ్ సింగ్ ప్రారంభించారు, తరువాత 1923 లో మహారావాల్ లక్ష్మణ్ సింగ్ దీనిని పూర్తి చేసారు. పర్యాటకులు ఇక్కడ పరమశివుడు ఆయన భార్య పార్వతీదేవి అందమైన విగ్రహాలను చూడవచ్చు.



Click it and Unblock the Notifications