Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దుర్గాపూర్

దుర్గాపూర్  - పశ్చిమ బెంగాల్ స్టీల్ నగరం!

24

పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ పొరుగు దేశాలతో పోటీ పడేందుకు ఒక స్టీల్ నగరంగా దుర్గాపూర్ ను ఏర్పాటు మరియు అభివృద్ధి చేయటానికి ఒక పెద్ద పారిశ్రామిక పట్టణంగా ఊహించాడు. కొన్ని సంవత్సరాలుగా దుర్గాపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగాను,ఒక స్టీల్ తయారీ కేంద్రంగాను,పట్టణ ప్రాంతంగాను అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్నదుర్గాపూర్ పర్యాటక, వ్యాపార మరియు విశ్రాంతి కొరకు పరిపూర్ణ సమ్మేళనంగా ఉన్నది. రాష్ట్రంలో ప్రతి ప్రదేశం ఇతర గమ్యస్థానాలకు ఉత్తేజకరముగా ఉంటుంది.

దుర్గాపూర్ లో మరియు చుట్టూ పర్యాటక స్థలాలు

దుర్గాపూర్ ప్రధానంగా ఒక పారిశ్రామిక నగరం అయినప్పటికీ ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. దుర్గాపూర్ లో అందమైన ఉద్యానవనాలు మరియు తోటలు ఉన్నాయి. బురన్పూర్ లో మోహన్ కుమారమంగళం పార్క్,నెహ్రూ పార్క్ ఉన్నాయి. బిష్ణుపూర్ జయదేవ్ కెందూలి,రహ్రేస్వర్ శిబ్ మందిర్ తీర్థయాత్ర గమ్యస్థానాలుగా ఉన్నాయి.

మాల్ సంస్కృతి కేవలం పశ్చిమ బెంగాల్ లో ఇతర చిన్న పట్టణాలు కంటే ముందుగా దుర్గాపూర్ లో ఉన్నది. దుర్గాపూర్ లో మొట్టమొదటి మాల్. ఆ తర్వాత ద్రెమ్ప్లెక్ష్ వంటి అనేక ఇతరులు అనుసరించారు. మాల్స్ లో ప్రసిద్ధ బ్రాండ్లు మరియు ఒక మల్టీప్లెక్స్ లేదా రెండు మల్టీప్లెక్స్ ఉంటాయి. మల్టీప్లెక్స్ లో కొత్త హాలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాలను ప్రదర్శిస్తారు.

మోహన్ కుమారమంగళం పార్క్ సాధారణ విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగపడేది. కొన్ని సంవత్సరాల క్రితం దుర్గాపూర్ పర్యాటక శాఖ పిల్లలు మరియు బోటింగ్,ఇతర ఫన్ కార్యకలాపాలు కోసం పుష్కల జలాశయాలలో రైడ్స్ తో ఒక చిన్న వినోద పార్కు గా మార్చింది.

మోహన్ కుమారమంగళం పార్ట్ లో జలాశయాల ప్రాంతంలో అత్యంత విషపూరిత పాముల జాతులలో కొన్ని నిలయంగా ఉంటున్నాయి. దుర్గాపూర్ లో సందర్శిస్తున్న పర్యాటకులకు అక్కడ ప్రకృతి సిద్ధమైన వేడినీటి బుగ్గల అనుభూతి మరియు చాలా ప్రసిద్ది చెందిన బాక్రేశ్వర్ గుడిలో పూజలు చేయవచ్చు.పారిశ్రామిక విద్య

స్టీల్ నగరం యొక్క ఒక పొడిగింపు ఏమిటంటే దుర్గాపూర్ పట్టణంలో తాత్కాలికంగా విద్యార్థులు స్థిరపడే విధంగా ఒక జాతీయ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నది. వీధుల్లో విద్యార్థులు సాయంత్రం ఒక క్రమం తప్పకుండా చదువుకొంటారు. పట్టణం మధ్యలో మరియు చుట్టూ రెస్టారెంట్లు మరియు తినుబండారాలు వారి రుచి మరియు అవసరాలను తీర్చడానికి ఉన్నాయి.

స్పోర్ట్ మీద ప్రేమ

పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూర్ ను క్రీడలను ఆస్వాదించడానికి ఒక నగరంగా చెప్పవచ్చు. నెహ్రూ స్టేడియం,ASP స్టేడియం మరియు షహీద్ భగత్ సింగ్ స్టేడియంలో ఫుట్ బాల్ మరియు క్రికెట్ స్టేడియంలలో క్రీడాకారులు మరియు స్పోర్ట్స్ మీద ప్రేమ కలవారు మరియు విద్యార్ధి సమూహం అత్యంత చురుకుగా ఈ సదుపాయాలను ఉపయోగిస్తున్నారు.

దుర్గాపూర్ ప్రకృతి తో సన్నిహితంగా ఉండుటకు ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. చిన్న పట్టణంలో జీవితం ఇక్కడ ప్రజలు మధ్య చూడబడుతుంది. పర్యాటకులు భారీ ఇండియన్ ఉక్కు పరిశ్రమ గురించి తెలుసుకోవచ్చు. దీనిని ఇతర పట్టణాలు మరియు రాష్ట్ర నగరాల నుండి చేరుకోవచ్చు. లౌకిక నగరం జీవితం నుండి ఇక్కడకు వస్తే తొందరగా ఆహ్లాదకరంగా ఉండటానికి హామీ ఇవచ్చు.

దుర్గాపూర్ చేరుకోవడం ఎలా

దుర్గాపూర్ బాగా రహదారులు మరియు రైల్వే మంచి నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది.

దుర్గాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దుర్గాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దుర్గాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దుర్గాపూర్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jun,Tue
Check Out
10 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed