Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఎర్నాకులం

ఎర్నాకులం – కేరళ వాణిజ్య రాజధాని! 

14

ఎర్నాకులం, ఎర్నాకులం-కోచి జంట నగరాలలో ఒకటి, ఇది కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని అత్యంత పట్టణ భాగం. ఈ నగరానికి శివునికి అంకితం చేసిన ప్రసిద్ధ ఏర్నాకులతప్పన్ ఆలయం నుండి ఆ పేరు పెట్టబడింది. ఈ పేరును ఇంగ్లీషులో ‘చాలా కాలంనాటి కొలను’ గా అనువదిస్తారు. వాణిజ్య అభివృద్ది కి అత్యంత పేరుగాంచిన ఈ నగరం, కేరళ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

ఎర్నాకులం చిత్రాలు, వల్లర్పదం చర్చ్ – లేడీ రాన్సమ్ యొక్క బాసిలికా

బసవరాజ్ హోమ్బ్లి

విందులు, పండుగలు

వాణిజ్య అభివృద్దే కాకుండా ఈ నగరం అనేకమంది స్థానికులు అలాగే పర్యాటకులను ఆకర్షించే వివిధ పండుగల సమయంలోని గొప్ప సంస్కృతిని కలిగి ఉంది. ఎడపల్లి విందు, జెవిష్ అనే రెండు వేడుకలు ఈ నగరంలో నిర్వహించబడతాయి.

పర్యాటకుల స్వర్గం!

ఎర్నాకులం ఎప్పుడూ పర్యాటకులకు తప్పక చూడవలసిన ప్రదేశం. బోల్ఘట్టీ పాలెస్, కొచ్చి బీచ్ నుండి యువరాజుల వీధి వరకు, చోట్టనిక్కర ఆలయం, ఎర్నాకులం పర్యాటకులు కలల ప్రతిదీ కలిగి ఉంది. ఆశక్తికరంగా, ఈ నగరం భారతదేశంలో మొట్టమొదటి పొగలేని పర్యాటక కేంద్రం కూడా.

ఈ నగరం రద్దీ సమూహంలో తిరగడానికి ఇష్టపదేవారికి స్థల సందర్శనకు, వినోద కార్యకలాపాలకు కేంద్రం. ఎర్నాకులం షాపింగ్ వీధులు, మాళ్ళు, పార్కులతో ఎప్పుడూ నిండి ఉంటుంది, ఇతర ఆకర్షణలు అక్కడ ఉండడానికి సరైన కారణాలు. ఎర్నాకుల, ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత అందించే నగరం.

రవాణా సౌకర్యం, అనుసంధానం

ఖర్చుల్లో తేడాలు ఉంటాయి కనుక ప్రైవేట్ బస్సులు బోర్డింగ్ చేసే ముందు వాటి ధరలను వివిధ రవాణా కంపెనీలతో తనిఖీ చేసుకోండి.

ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రాధమిక కారు ఇన్సూరెన్స్ తగినంత అవసరం లేదు, మీ వాహనం కోసం అదనపు రక్షణను కొనుగోలు చేయండి.

ఎర్నాకులం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఎర్నాకులం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఎర్నాకులం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఎర్నాకులం

  • రోడ్డు ప్రయాణం
    ఎర్నాకులం, దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు, కేరళ రాష్ట్రంలోని ప్రతి ప్రదేశానికి బాగా అనుసంధానించబడి ఉన్న ప్రదేశం. నేడుమ్బస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని అన్ని మూలల నుండి ఈ నగర ప్రయాణాన్ని శులభం చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి ఈ నగరానికి రావడానికి, పోవడానికి బస్సులు, రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎర్నాకులం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో బాగా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారులు దేశంలోని ఏ ప్రాంతం నుండైనా మిమ్మల్ని ఈ నగరానికి తీసుకు వస్తాయి. ఉత్తర-దక్షిణ కారిడార్ లో ఇది ఒక ప్రధాన ప్రాంతం. సమీప పట్టణాలు, చుట్టు పక్కల రాష్ట్రాల నుండి రాష్ట్ర బస్సులు మిమ్మల్ని ఏర్నాకులానికి సౌకర్యవంతంగా తీసుకు వస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ఎర్నాకులంలో ఎర్నాకులం జంక్షన్, ఎర్నాకులం పట్టణం రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎర్నాకులం జంక్షన్ దక్షిణ రైల్వే స్టేషన్, ఎర్నాకులం పట్టణ స్టేషన్ ఉత్తర రైల్వే స్టేషన్. రెండు స్టేషన్లు దేశంలోని ఇతర ప్రాంతాలతో బాగా అనుసంధానించబడి ఉన్నాయి. మీరు రైల్వే స్టేషన్ నుండి బైటికి వచ్చాక టాక్సీ అలాగే ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నేడుమ్బస్సేరి లోని కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎర్నాకులం ప్రధాన నగరం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం జాతీయ అలాగే అంతర్జాతీయ విమానాలను స్వీకరిస్తుంది. విమానాశ్రయం లోపల, బైట టాక్సీ సర్వీసులు తేలికగా అందుబాటులో ఉంటాయి. ఈ విమానాశ్రయం నుండి టాక్సీ సర్వీసులు రోజులో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu