అక్షరధామ్, గుజరాత్ లోని గొప్ప ఆలయాలలో ఒకటి. ఇది భక్తి, నిర్మాణ౦, కళలు, ప్రదర్శనల అరుదైన కలయిక. శ్రీమన్నారాయణుడు ఈ ఆలయ ప్రధాన దేవత. గాంధీనగర్ సందర్శించే పర్యాటకులు ఈ ఆలయం వంటి, ఆశ్చర్యపరిచే అందమైన ఈ కట్టడాన్ని తప్పక చూస్తారు. అక్షరధామ్ టాగ్ లైన్ “ఈ ప్రాంతం కాలాతీతమైన కళ, హద్దులులేని సంస్కృతీ, కలకాలం ఉండే విలువలతో కూడిన స్థలం” అని ఉంటుంది.