భారతదేశ జురాసిక్ పార్కుగా పిలువబడే ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్కు మరో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం డైనోసార్ గుడ్లకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఈ పార్క్ సబర్మతి నది ఒడ్డున సుమారు 400 హెక్టేర్ల లలో కలదు. ఇది ఇండియా లోని ఒకే ఒక డైనోసార్ మ్యూజియం. ఈ ప్రాంతం డైనోసార్ గుడ్లకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఈ పార్కులో దుప్పుల పార్కు, పక్షుల పార్కు, పాముల పార్కు మొదలైన అనేక ఇతర విభాగాలు కూడా ఉన్నాయి.