జాతిపిత మహాత్మా గాంధీ కి అంకితం చేసిన ఈ మహాత్మా మందిర్, గుజరాత్ ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన ఒక కేంద్రం. ఇక్కడ 5000 మంది కి సరిపడా సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. మహాత్మా గాంధీ గురించి, సాహిత్యం గురించి, బాపూజీ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ ప్రదర్శన ఉపయోగపడుతుంది.
ఈ ప్రాజెక్ట్ లో ప్రదర్సన హాలు, కాన్ఫరెన్స్ హాలు, సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications