Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంగోత్రి » ఆకర్షణలు » గంగ్నాని

గంగ్నాని, గంగోత్రి

2

గంగ్నాని గంగోత్రి లో ఒక ఆధ్యాత్మిక పట్టణం. ధ్యానం కు ఈ స్థలం అనువైనది. అందమైన పర్వతాలు, ఆహ్లాదకర వాతావరణం దూరాల నుండి వచ్చే పర్యాటకులకు సేద తీరుస్తాయి. ఇక్కడి రిషి కుండ్ అనే నీటి కొలనులో స్నానాలు చేసి ఆ తర్వాత గంగోత్రి టెంపుల్ సందర్శిస్తారు. గంగ్నాని సమీపం లో భట్వరి అనే టెంపుల్ కలదు. ఈ టెంపుల్ వేదవ్యాసుది తండ్రి అయిన పరాశరుడికి కట్టారు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat