Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంగోత్రి » ఆకర్షణలు

గంగోత్రి ఆకర్షణలు

  • 01నీటిలో మునిగిఉన్న శివలింగం

    నీటిలో మునిగిఉన్న శివలింగం

    నీటిలో మునిగిఉన్న శివలింగం, గంగోత్రి యొక్క పవిత్ర పర్యాటక ఆకర్షణ. ఈ సహజ శివలింగాన్ని, శీతాకాలంలో నీటి మట్టం తగ్గటంవలన, ఈ కాలంలో మాత్రమే చూడగలం. దీనిని జలమగ్న శివలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ ప్రదేశంలోనే గంగను తన శిఖలో బంధించాడని చెపుతారు.

    + అధికంగా చదవండి
  • 02సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్

    సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్

    గౌరీ కుండ్ మరియు సూర్య కుండ్, ఇవి గంగోత్రి దేవాలయానికి సమీపంలో ఉన్నాయి. ఒక ఇనుప వంతెనకు ఇరువైపులా ఈ రెండు చెరువులు ఉన్నాయి. సందర్శకులు ఈ చెరువులలో ప్రవహిస్తున్న నీటి సందడులు వింటూ, వీటి అందాన్ని ఆస్వాదిస్తుంటారు.

    + అధికంగా చదవండి
  • 03భగీరథి శిల

    భగీరథి శిల

    భగీరథి శిల, ఇది గంగోత్రి యొక్క ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఈ రాతి మీదే భగీరథ మహారాజు గంగా మాత గురించి తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి.

    + అధికంగా చదవండి
  • 04గ్యానేశ్వర్ దేవాలయం

    గ్యానేశ్వర్ దేవాలయం

    గ్యానేశ్వర్ దేవాలయం, భగీరథి నది దగ్గర ఉన్న ఒక పురాతన దేవాలయం. ఇక్కడకు భక్తులు, తమ వారి క్షేమం కోసం వొచ్చి, పూజలు జరుపుతుంటారు.

    + అధికంగా చదవండి
  • 05దయార బుగ్యల్

    దయార బుగ్యల్

    దయార బుగ్యల్, ఇది సముద్ర మట్టానికి 3000 మీ. ఎగువన ఉన్న పచ్చిక మైదానం. దీని ప్రక్రుతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడనుండి హిమాలయాల సుందర దృశ్యాలను చూడవొచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు 7 కి. మీ. దూరంలో ఉన్న రైతల్ గ్రామం నుండి ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడకు...

    + అధికంగా చదవండి
  • 06ఏకాదశ రుద్ర ఆలయం

    ఏకాదశ రుద్ర ఆలయం

    ఏకాదశ రుద్ర ఆలయం, పవిత్రమైన నది, భగీరథి ఒడ్డున ఉన్నది. ఇక్కడ 11 రుద్రాలకు (శివుని అవతారాలు) జరిగే పూజ 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తమైనది.

    + అధికంగా చదవండి
  • 07పాండవ గుఫా

    పాండవ గుఫా

    పాండవ గుఫా, ఇది మహాభారత కాలం నాటిది. పర్యాటకులు గంగోత్రి నుండి ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇక్కడకు చేరుకోవలసిన ట్రెక్కింగ్ మార్గం 1.5 కి. మీ. దూరం ఉంటుంది. మహాభారత వీరులు, రాజులు అయిన పాండవులు ఈ గుహలోనే ధ్యానం చేసేవారని పురాణాలు చెపుతున్నాయి.

    + అధికంగా చదవండి
  • 08గంగోత్రి టెంపుల్

    గంగోత్రి టెంపుల్ భగీరథి నది ఒడ్డున కలదు. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 3200 మీ. ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ లో గంగా మాత విగ్రహం వుంటుంది. దీనిని అమర్ సింగ్ తప అనే ఒక గోర్ఖ జనరల్ 18 వ శతాబ్దం లో నిర్మించారు. వింటర్ లో ఈ టెంపుల్ అధిక మంచు కారణంగా మూసివేస్తారు. సమీపం లో...

    + అధికంగా చదవండి
  • 09గంగ్నాని

    గంగ్నాని గంగోత్రి లో ఒక ఆధ్యాత్మిక పట్టణం. ధ్యానం కు ఈ స్థలం అనువైనది. అందమైన పర్వతాలు, ఆహ్లాదకర వాతావరణం దూరాల నుండి వచ్చే పర్యాటకులకు సేద తీరుస్తాయి. ఇక్కడి రిషి కుండ్ అనే నీటి కొలనులో స్నానాలు చేసి ఆ తర్వాత గంగోత్రి టెంపుల్ సందర్శిస్తారు. గంగ్నాని సమీపం లో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu