గంగోత్రి టెంపుల్ భగీరథి నది ఒడ్డున కలదు. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 3200 మీ. ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ లో గంగా మాత విగ్రహం వుంటుంది. దీనిని అమర్ సింగ్ తప అనే ఒక గోర్ఖ జనరల్ 18 వ శతాబ్దం లో నిర్మించారు. వింటర్ లో ఈ టెంపుల్ అధిక మంచు కారణంగా మూసివేస్తారు. సమీపం లో అనేక ఆశ్రమాలు కలవు. వీటిలో యాత్రికులు బస చేయవచ్చ్చు.