గిర్ నేషనల్ పార్క్ సమీపంలోకల భూభాగాన్ని మితియాల వైల్డ్ లైఫ్ సంక్చురి గా 2004 లో ప్రకటించారు. ఈ ప్రదేశం సుమారు 18.22 చ.కి.మీ.అ విస్తీర్ణం కలిగి అనేక సింహాలు, చిరుత పులులు వాటి జీవితాలను అనుభవింప చేస్తోంది. ఈ ప్రదేశంలో ఇంకా కనుమరుగు అవుతున్న మచ్చల జింకలు, నీలగి వంటివి కూడా కలవు.
అడవి జంతువులు , ప్రకృతిల నుండి తెలుసు కోవాలంటే ఇది ఒక అద్భుత ప్రదేశం. మీరు ఎల్లపుడూ, ఒక సింహం లేదా ఒక చిరుత వంటివి ఎక్కడ నుండి వస్తాయో లేదా మీ సమీపం నుండి నడచి వేళతాయో కూడా చెప్పలేని ప్రదేశంగా వుంటుంది. సాహస ప్రియులకు ఈ అడవిలో ఒక పర్యటన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications