భావనాద్ టెంపుల్ లో శివుడు ఉంటాడు. ఈ టెంపుల్ కి నగ్న సాధువులు ప్రతి శివరాత్రికి వచ్చి అర్చిస్తారు. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని వారు భావిస్తారు. ఇక్కడ శివ లింగం స్వయంభూ అని నమ్ముతారు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు అక్కడ పడి పోయాయని అప్పటి నుండి ఈ ప్రాంతం పవిత్రంగా భావించ బడుతోందని చెపుతారు.



Click it and Unblock the Notifications