కోటి తీర్ధ ఒక పవిత్ర కొలను. ఇది మహాబలేశ్వర్ దేవాలయానికి సమీపంలో కలదు. జానపదుల మేరకు, కోటితీర్ధ విష్ణువు వాహనమైన గరుడునిచే సృష్టించబడింది. గోకర్ణం వచ్చే యాత్రికులు కోటితీర్ధలో తప్పక స్నానం చేస్తారు. దేవాలయంలో పూజలు చేయిస్తారు. తమ పాప ప్రక్షాళనకుగాను ఇక్కడకు వచ్చే యాత్రికులందరూ ఈ ప్రదేశాన్ని తప్పక దర్శించాలి.



Click it and Unblock the Notifications