Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు » గొందోలా లిఫ్ట్

గొందోలా లిఫ్ట్, గుల్మార్గ్

3

గొందోలా లిఫ్ట్ అనేది ఒక కేబుల్ కారు. దీనిని కాశ్మీర్ ప్రభుత్వం ఆ ప్రదేశ అందాలను ఆకాశం నుండి చూపెటందుకు ఒక ఫ్రెంచ్ కంపెనీ సహాయం తో ఏర్పరించింది. సముద్ర మట్టానికి 13500 అడుగుల ఎత్తున కల ఈ లిఫ్ట్ రెండు మార్గాలు ప్రయాణిస్తుంది అవి గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ 5 కి. మీ.లు మరియు రెండవది కొంగ్దూర్ నుండి అఫర్వాట్ 2 కి.మీ.ల దూరం గా వుంటుంది. ఈ కేబుల్ కార్ లో పర్యాటకులు ప్రయాణించి ప్రాంత అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.

గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ వెళ్ళే మార్గం లో 19 టవర్లు తగులుతాయి. ఈ లిఫ్ట్ గంటకు 1500 మందిని చేరవేస్తుంది. కొంగ్దూర్ నుండి అఫార్వాట్ వెళ్ళే మార్గం లో 19 టవర్లు వుండి , ఇది సుమారు 600 మందిని గంటకు చేరవేస్తుంది. గొందోలా రైడ్ లోని రెండవ దశలో పూర్తిగా హిమాలయా పర్వత శ్రేణులు కనపడతాయి కనుక ఈ ట్రిప్ ఎంతో బాగుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu