చోవల్లూర్ శివాలయం శివాలయాలలో ప్రసిద్ధి గాంచింది. దీనిని శివాలయాలలో ఒకటిగా చెపుతారు. మొత్తంగా 108 శిబాలయాలు కలవు. శివాలయం అంటే శివ భగవానుడి నివాసం అని అర్ధం. ఈ దేవాలయం గురువాయూర్ లో సుందర ప్రదేశంలో కలదు. ఈ దేవాలయంలో శివుడు ప్రధానంగా ఉన్నప్పటికి ప్రవేశంలో తిరుబంబాడి క్రిష్ణ విగ్రహం కూడా ఉంటుంది. ప్రధాన క్షేత్రంలో శివలింగం ఉండటం విశేషం. ఇక్కడ శివరాత్రి పండుగ బాగా జరుగుతుంది. దేవాలయ ప్రదేశం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.



Click it and Unblock the Notifications