ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్ ఒక అద్భుత ప్రదేశం. దీనిని 1989 లో నిపుణుడైన శ్రీ మామ్మియూర్ క్రిషనం కుట్టి స్థాపించారు. ఈ సంస్థను గురువాయుర్ దేవస్వోం నిర్వహిస్తోంది. ఇది గురువాయుర్ దేవాలయ సమీపంలో కలదు. కుడ్య చిత్రాలలో ఈ సంస్థ శిక్షణను ఇస్తుంది. సంప్రదాయక విధానాలను గురుకులం పద్ధతిలో బోధిస్తుంది. కేరళ సంస్కృతికి సంబంధించి వివిధ సెమినార్లు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆసక్తి కలవారు దేశ విదేశాలనుండి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతూంటారు.



Click it and Unblock the Notifications