పాలయూర్ చర్చి ఆకర్షణీయంగా వుంటుంది. దీనిని క్రీస్తు బోధకుడు అయిన సెయింట్ థామస్ స్థాపించారు. చర్చి శిల్ప శైలి అపురూపంగా వుంటుంది. దీనికి సుమారు పద్నాలుగు గ్రానైట్ విగ్రహాలు కలిగి, సెయింట్ తమస్ జీవితాన్ని వివిధ దశలలో చూపుతుంది. ఈ విగ్రహాలను చర్చి ప్రవేశంలోనే చూడవచ్చు. పాలయూర్ మహాతీర్ధ పండుగ వేడుకలలో దేశంలోని వివిధ భాగాలనుండి చెక్క శిలువలు మోసుకుంటూ క్రీస్తు భక్తులు ఇక్కడకు వస్తారు. కొత్తగా జన్మించిన బిడ్డలను బాప్తిసం చేసేందుకు ఇక్కడకు తీసుకు వస్తారు.



Click it and Unblock the Notifications