మోతి బజార్ హరిద్వార్ లోని ఒక షాపింగ్ కేంద్రం. ఈ ప్రదేశం హర కి పౌరి మరియు అప్పర్ రోడ్ లో కలదు. ఈ బజార్ లో నడిచేటపుడు పర్యాటకులు ఇక్కడ పవిత్ర గంగా నది యొక్క గంగా జాలం కొనుగోలు చేయవచ్చు. రుద్రాక్షలు, ఇతర విలువైన రాళ్ళు, తులసి పూసలు వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు. పచ్చాల్లు, ఆయుర్వేదిక్ ఔషధాలు, వివిధ దేముల్ల చిత్రాలు కూడా ఇక్కడ కొనుగోలు కు లభిస్తాయి.



Click it and Unblock the Notifications