పరాడ్ శివలింగం లేదా పాద రస శివలింగం సుమారు 150 కిలో గ్రాముల బరువు కలది కంఖాల్ లోని హరిహర్ ఆశ్రం లో కలదు. ఈ ప్రదేశం హరిద్వార్ కు 2 కి. మీ. ల దూరం లో వుంది. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ ఆశ్రం లో కల ఒక రుద్రాక్ష చెట్టు మరొక ప్రధాన ఆకర్షణ.



Click it and Unblock the Notifications