దీనిని హస్తినాపూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు దీనిని 1986 లో కనుగొన్నారు. గంగ నది పక్కన సుమారు 2073 హెక్టార్ లలో విస్తరించి అనేక రకాల జంతువులకు, వృక్ష సంపాదకు నిలయమై వుంది.
ఒక అంచనా మేరకు ఇక్కడ 350 రకాల పక్షులు సంచరిస్తాయి. వృక్షాల జాతులు అనేకం వున్నాయి. పాములు, బల్లులు, కప్పలు, సీతాకోక చిలుకలు, చేపలు ఎన్నో జీవాలు దర్శనమిస్తాయి. అందమైన నెమల్లు ఎన్నో వుంది ఆహ్లాదం కలిగిస్తాయి. అపారమిన్ ఈ సహజ సంపద నేటి ఆధునిక నాగరికత, పారిశ్రామికీకరనలతో హానిలో పడుతోంది.



Click it and Unblock the Notifications