కోనార్ నదిపై ఉన్న కోనార్ డాం, దామోదర్ వాలీ కార్పోరేషన్ వారిచే నిర్మించబడిన రెండవ డాం, ఇది వారి నాలుగు బహుళార్ధసాధక డాం ప్రాజెక్ట్ లలో ఒక భాగం. ప్రస్తుతం ఇది చుట్టూ పచ్చదనాన్ని చూస్తూ కూర్చోవడం, ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి ఒక విహార కేంద్రంగా ఉంది. గ్రాండ్ కోర్డ్ దీనికి సమీప రైల్వే స్టేషన్.



Click it and Unblock the Notifications