Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొన్నెమర్దు » ఆకర్షణలు » గడిమనె

గడిమనె, హొన్నెమర్దు

1

మల్నాడు ప్రాంతంలోని గడిమనె ను పర్యాటకులు తప్పక చూసితీరాలి. గడిమనె గ్రామం చితార ఆర్టు వర్కుకు ప్రసిద్ధి. దీవా జాతికి చెందిన ఈ గ్రామస్తులు చితార అనే కళా నైపుణ్యతలు కలిగి ఉన్నారను. ఈ గ్రామం చేరిన వెంటనే పర్యాటకులు అక్కడ గ్రామస్తులచే  గోడలపై వేయబడిన అందమైన పెయింటింగుల నిపుణతకు ఆశ్చర్యపడాల్సిందే.  కొన్ని శుభ మరియు ప్రత్యేక సందర్భాలలో ఈ స్ధానికులు వారి ఇంటిగోడలను సైతం వివిధ బొమ్మలు వేసి అలంకరిస్తారు. ఈ పెయింటింగులను వేయించిన బియ్యపు పౌడర్ తోను అక్కడి అడవులలో లభించే పండ్ల రంగులతోను వేస్తారు. అయితే, దురదృష్టవశాత్తూ నేడు ఈ కళ అంతరించిపోతోంది. 

చరిత్రలోకి జారిపోతున్న ఈ హస్త కళలను పునరుజ్జీవం చేయాలని కొంతమంది ప్రయత్నించినప్పటికి ప్రయోజనం అతి తక్కువగా ఉంది. గడిమనె దర్శించే పర్యాటకులు ఈ పెయింటింగులను చూసి ఆనందించవచ్చు. ఇవి గుహల పెయింటింగ్ లను గుర్తు తెస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun