Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొన్నెమర్దు » ఆకర్షణలు » కెలాడి

కెలాడి, హొన్నెమర్దు

3

షిమోగా జిల్లాలోని సాగర సిటీ కి దగ్గరగా కెలాడి దేవాలయాల పట్టణం ఉంది. ఈ ప్రదేశంలో ఒక మ్యూజియం మరియు పురాతన శివాలయం ఉన్నాయి. ఉత్తర కర్నాటక పర్యటనకు వచ్చేవారు ప్రకృతి అందాలు తిలకించి ఆనందించేందుకు అదే సమయంలో దేవాలయాలు దర్శించేందుకు మంచి అవకాశంగా ఉంటుంది.  ఈ ప్రదేశంలో మూడు దేవాలయాలున్నాయి. అవి వీరభద్ర, పార్వతి మరియు రామేశ్వర.ఈ దేవాలయాలు పర్యాటకులకు కెలాడి నాయకులు, ఇతర వంశస్ధులు పాలించిన సమయాన్ని గుర్తు చేస్తాయి.  ఈ మూడు దేవాలయాలు ద్రవిడ మరియు హొయసల శిల్ప కళా నైపుణ్యతలను ప్రదర్శిస్తాయి.   కెలాడి మ్యూజియంలో నేటికి కెలాడి నాయకుల పాలనలో రచించిన  కొన్ని పురాతన గ్రంధాలున్నాయి. ఈ మ్యూజియంలో విలువైన మరియు చరిత్ర ప్రాధాన్యతగల శాసనాలు, నాణేలు, తాళ పత్ర గ్రంధాలు ఉంచబడ్డాయి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu