Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొన్నెమర్దు » ఆకర్షణలు » సాగర

సాగర, హొన్నెమర్దు

2

షిమోగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం సాగర హొన్నెమర్దులోని జోగ్ ఫాల్స్ వద్ద  ఉంది. ఈ పట్టణం చారిత్రక ప్రదేశాలైన ఇక్కేరి, కెలాడి మొదలైన వాటికి సమీపంలో ఉంది. కెలాడి వద్ద  కెలాడి వంశస్ధుడైన సదాశివ నాయక సదాశివ సాగర సరస్సు నిర్మించాడను. ఇప్పుడు ఆ సరస్సును గణపతి కెరె లేదా గణపతి సర్సు అంటారు.  ఈ పట్టణంలో మరికాంబ దేవాలయం, మహాగణపతి దేవాలయం ఉన్నాయి. పర్యాటకులకు ఈ దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఈ పట్టణం వరద నది మూల స్ధానం అయిన వరదమూలకు సమీపంలో ఉంది. ఈ పట్టణం చుట్టూ అందమైన అడవులు, నీటి సరస్సులు, వరదా నది మొదలైనవి ఆ కాలంనాటి కెలాడి వంశస్ధులను ఆకర్షించాయి. ఇక్కడి సరస్సును గణపతి సరస్సు అని అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat