ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. ఈ గుడి లో శివ పార్వతులు పూజించ బడతారు. స్థానికులు శివ చూదేస్వరార్ అని పిలుస్తారు. తమిల్ నాడు లోని క్రిష్ణగిరి జిల్లా లో కల ఈ టెంపుల్ ను హోయసల రాజ వంశానికి చెందిన తిరుపువనమల్ల పర్వతరాజ అన్తియజవార్ క్రి. శ. 1260 లో నిర్మించారు. ఈ టెంపుల్ కు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడే ఒక చిన్న చరిత్ర కలదు. దీనిని ఈ గ్రంధంలో భద్రగిరి మహత్యం గా పేర్కొంటారు. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. జాంబవ, వ్రిశాభ, మరగత సరోవరం, పాండవ వగంగై మరియు హనుమ తీర్థం కూడా ఇక్కడ కలవు. శివుడే కాక ఈటెంపుల్ లో మురుగా, గణేశ మరియు అనేక ఋషుల విగ్రహాలు కూడా వుంటాయి.



Click it and Unblock the Notifications