హుబ్లీ పర్యాటకులు గాయత్రి తపోవన్ ఆద్యాత్మిక కేంద్రాన్ని తప్పక చూడాలి. మొదట్లో దీనిని నవకళ్యాణ మఠం అనేవారు. తర్వాతి కాలంలో ఇది తపోవనంగా మారింది. దీనిని దేశ వ్యాప్త ప్రసిద్ధ శ్రీ కుమార్ స్వామీజీ స్ధాపించారు. వివిధ మతాల వారు ఈయన ప్రసంగాలు వినేవారు. ఆయన మరణం తర్వాత, శిష్యులు దీనిని నిర్వహిస్తున్నారు.



Click it and Unblock the Notifications