Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు » కీజహర్కుతు ఫాల్స్

కీజహర్కుతు ఫాల్స్, ఇడుక్కి

1

తోడుపుజ్హ పట్టణం నుండి కీజహర్కుతు ఫాల్స్ 25 కి మీ ల దూరం లో ఉంది. ఈ జలపాతానికి రైన్ బో వాటర్ ఫాల్స్ గా పేరు ఉంది. 1500 మీ ల ఎత్తు నుండి ఈ జలపాతం పడుతుంది. రాతి నుండి నీళ్ళు ఉద్భవిస్తున్నట్టుగా ఈ జలపాతం కనిపిస్తుంది. సంవత్సరం మొత్తం ఈ జలపాతం నుండి జలధార కురుస్తూనే ఉంటుంది.

ఔషద గుణాలున్న ఎన్నో మొక్కలు ఉన్న పచ్చని అడవులతో ఈ జలపాతం పరిసరాలు పర్యాటకులకి కనువిందు చేస్తాయి. క్యాంపు, ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్, పర్వతారోహణ వంటి కార్యక్రమాలకి అనువైన ప్రదేశం. ఆహ్లాదంగా సమయాన్ని గడపాలనుకునే వారికి తగిన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Apr,Sun
Return On
06 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 Apr,Sun
Check Out
06 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 Apr,Sun
Return On
06 Apr,Mon