Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఆకర్షణలు » అమర్ సాగర్ లేక్

అమర్ సాగర్ లేక్, జైసల్మేర్

1

అమర్ సాగర్ సరస్సు ఒడ్డున   అందమైన రాజప్రాసాదం అమర్ సింగ్ పేలస్ కలదు. రాజ కుటుంబాన్ని కాపాడుతాయని విశ్వసించే జంతువుల బొమ్మలు ఈ జలాశయం చుట్టూ వున్నాయి. జైసల్మేర్ నగరానికి ఈ ప్రాచీన కట్టడం కేవలం 7 కిలోమీటర్ల దూరంలో వుంది. అమర్ సింగ్ గౌరవార్ధం మహారావాల్ అఖాయి సింగ్ అనే రాజు 17వ శతాబ్దం లో ఈ భవంతిని నిర్మించాడు. ఈ భవంతిలో అమర్ సాగర్ సరస్సుకు వెళ్ళే మెట్లు వున్న వసారాలు వున్నాయి. ఈ ఐదంతస్తుల భవంతి గోడలపై అందమైన కుడ్య చిత్రాలను యాత్రికులు చూడవచ్చు. ఈ భవన సముదాయంలో చాల చెరువులు, గోడలు, శివాలయం వున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri