బ్రహ్మసర్, జైసల్మేర్ నగరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కుగ్రామం. ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ బ్రహ్మసాగర్ తీర్థం లో యాత్రికులు పార్శ్వనాధుని విగ్రహం చూడవచ్చు. ప్రముఖ జైన పుణ్యక్షేత్ర౦ బ్రహ్మసర్ లో పర్యాటకులు లోద్రవ్ పూర్ తీర్థం, వైశాఖీ తీర్థం చూడవచ్చు.