Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఆకర్షణలు » సలీం సింగ్ కీ హవేలీ

సలీం సింగ్ కీ హవేలీ, జైసల్మేర్

1

సలీం సింగ్ కీ హవేలీ జైసల్మేర్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో వుంది. ఈ అందమైన భవంతిని సలీం సింగ్ 1815లో నిర్మించాడు. దీని ముందు భాగం పడవ ముందు భాగం లాగా ఉండడం వల్ల దీన్ని జహాజ్ మహల్ అని కూడా పిలుస్తారు. తోరణాలతో వుండే ఈ భవనం పై కప్పు నీలి రంగు గోపురాలు పెట్టారు. నెమలి ఆకారంలో మలిచిన బ్రాకెట్లను కూడా యాత్రికులు చూడవచ్చు. నిర్మాణం పూర్తి అవగానే సలీం సింగ్ హవేలీ ని మెహతా కుటుంబం ఆక్రమించుకుంది. ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా నిర్మించిన 38 బల్కనీలు ఈ భవంతిలో ఉన్నాయి. ఈ భవన ముఖద్వారాన్ని కొన్ని ఏనుగులు పహారా కాస్తూ ఉంటాయి. జైసల్మేర్ నించి రిక్షాల ద్వారా ఈ భవంతిని చేరుకోవచ్చు.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat