Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జల్పాయిగురి

జల్పాయిగురి  – ఆలివ్ పట్టణ౦ !!  

28

హిందీలో జల్పాయి అంటే ఆలివ్ అని అర్ధం, 1900 తొలినాళ్ళలో ఇవి జల్పాయిగురిలో ఎక్కడపడితే అక్కడ ఉండేవి. జల్పాయిగురి జిల్లాకు ఉత్తరాన భూటాన్, తూర్పున బంగ్లాదేశ్ తో అంతర్జాతీయ సరిహద్దులు వున్నాయి. ఇవి కాకుండా సిలిగురికి, పశ్చిమ బెంగాల్ లోని ఇతర ఉత్తరం వైపు పట్టణాలకు వచ్చే యాత్రికులు కూడా ఇక్కడికి వస్తారు.

 జల్పాయిగురి లోను, చుట్టుపక్కలా వున్న పర్యాటక ప్రాంతాలు :

జూబిలీ పార్కు, టౌన్ క్లబ్ స్టేడియం, ప్రసిద్ధ తీస్తా నది ఇక్కడి సుప్రసిద్ధ ఆకర్షణలు. పిల్లలకు కరాల నది వెంట వున్న తీస్తా పార్కు చక్కటి ఆటవిడుపు. నగరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జల్పేష్ గుడిలో ఈ ప్రాంతంలో సుప్రసిద్ధమైన శివాలయం వుంది. నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఒక జాతీయ పార్కు కూడా వుంది.

జల్పాయిగురి ఎలా చేరుకోవాలి ?

జల్పాయిగురికి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు.

జల్పాయిగురి వాతావరణం :

జల్పాయిగురి వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా వుంటుంది.’

 

జల్పాయిగురి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జల్పాయిగురి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జల్పాయిగురి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జల్పాయిగురి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా : సిలిగురి నుంచి 44 కిలోమీటర్ల దూరంలో వున్న జల్పాయిగురికి రాష్ట్ర రహదారి 12A గుండా తేలిగ్గా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా : రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాలాకు రైళ్ళు తిరిగే రైల్వే స్టేషన్ జల్పాయిగురి లో వుంది. జల్పాయిగురిలో రైల్వే స్టేషన్లు జల్పాయిగురి రోడ్ జల్పాయిగురి
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : ప్రధాన భారత నగరాలకు అనుసంధానించిన సిలిగురి ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి అంతర్జాతీయ కేంద్రాలకు కూడా సర్వీసులు వున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun