జియారత్ బాబా భూదాన్ షా ఈ ప్రాంతం లో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థలం. ఇది సత్వారి ఏరో డ్రోం కు సమీపం లో కలదు. ఈ ప్రదేశం జియారత్ బాబా షా పేరు పై నిర్మించారు. ఈయన తన శిష్యులకు ఆధ్యాత్మిక బోధనలు చేసేవాడు . ఇది ఒక మతాతీత ప్రదేశం కాగా దీని నిర్మాణం చక్కని శిల్పశైలి కలిగి జమ్మూ సంస్కృతిని, చరిత్రను ప్రతి బింబిస్తుంది. ఈ ప్రదేశం జమ్మూ నగరం నుండి 8 కి. మీ. లు మాత్రమే. పర్యాటకులు తేలికగా చేరవచ్చు
వేలాది భక్తులు ఈ ప్రదేశాన్ని ప్రతి ఏటా దర్శించి ఆశీస్సులు పొందుతారు. పంచ పీర్, జియారత్ పీర్ మీఠా, జియారాట్ బాబా రోషన్ షా వాలి వంటివి దీనికి సమీప ఆకర్షణలు గా కలవు.



Click it and Unblock the Notifications