Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జోర్థాంగ్

జోర్థాంగ్  – ప్రయోగాత్మక పర్యాటకుల కోసం!

జోర్థాంగ్ సిక్కిం లో ఒక ప్రధాన పట్టణం. సమశీతోష్ణ వాతావరణం తో ఉన్న ఈ పట్టణం, తీస్తా నది ఉపనది అయిన రంజీత్ నది కి సమీపంలోని పెల్లింగ్ మార్గంలో కనుగొనబడింది.

16

భౌగోళిక స్థితి

సిక్కింగ్ లోని జోర్థాంగ్ సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉంది, ఇది డార్జీలింగ్, కాలింపోంగ్, సిలిగురి నుండి పెల్లింగ్ కి వెళ్ళే దారిలో కనుగొనబడింది. ఇది ప్రస్తుతం రంజీత్ నది ప్రవహించే కొండ దిగువ భాగం వద్ద ఉంది.

జోర్థాంగ్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

జోర్థాంగ్ లోను, చుట్టుపక్కల కొన్ని ఆశక్తికరమైన ఆకర్షణలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టణానికి కొన్ని కిలోమీటర్ల ముందుకు వెళితే ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన వేడి నీటిబుగ్గలు ఉంటాయి. మీరు ఈ పట్టణానికి సమీపంలో ఎక్కడ ఉన్నా జనవరి నెలలో జరిగే జోర్థాంగ్ లోని మాఘే మేలా కూడా ఆశక్తికర సంఘటనకు సాక్ష్యంగా ఉంటుంది. జోర్థాంగ్ పర్యటన సమయంలో రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ వంటి కొన్ని ఆశక్తికర కార్యకలాపాలను చేయవచ్చు.

సంస్కృతి

జోర్థాంగ్ వద్ద ప్రతి ఏటా జనవరి మాసంలో మాఘే మేలా అని పిలువబడే ప్రసిద్ధ ఉత్సవం నిర్వహించబడుతుంది. జోర్థాంగ్ నివాసితులు, చుట్టుపక్కల కొండ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల అభ్యాసాలలో గొప్పదనాన్ని పర్యాటకులకు పరిచయం చేయడానికి ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ పండుగ మొట్టమొదట 1955 వ సంవత్సరంలో జోర్థాంగ్ వద్ద వ్యవసాయ ఉత్సవంగా ప్రారంభమైందని నమ్ముతారు.

ఈ మాఘే మేళా పర్యాటకులలో చాలా ప్రసిద్ది చెందింది, అంతేకాక సిక్కిం వారి కమ్యూనిటీ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన, జోర్థాంగ్ మరతోన్, ఫాషన్ షో, సాంస్కృతిక నృత్య పోటీలు, వేడి బెలూన్ ప్రదర్శనలు, పార గ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, అందాల పోటీలు, ఆభరణాల పోటీల వంటి కొన్ని ఆశక్తికర విషయాలు, కార్యకలాపాలు నిర్వహించబడతాయి.

జోర్థాంగ్ చేరుకోవడం ఎలా

జోర్థాంగ్ వాయు, రైలు, రోడ్డు మార్గం ద్వారా భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాల నుండి తేలికగా అందుబాటులో ఉంటాయి.

జోర్థాంగ్ వాతావరణం

జోర్థాంగ్ లో ఎడాదిపొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

జోర్థాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జోర్థాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జోర్థాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జోర్థాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా డార్జీలింగ్ నుండి పెల్లింగ్ కి వెళ్ళే మార్గంలో ఉన్న జోర్థాంగ్, కాలింపోంగ్, సిలిగురి కి బస్సులు, జీపులు, ప్రైవేట్ కార్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *జోర్థాంగ్ లో రైల్వే స్టేషన్ లేదు జోర్థాంగ్ కి న్యూ జైపైగుయి (సిగురి కి దగ్గర) సమీప రైల్వే స్టేషన్. ఇది ప్రస్తుతం జోర్థాంగ్ నుండి 92 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా జోర్థాంగ్ కి సమీప హెలిపాడ్ షుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్చి వద్ద ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue