Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » ఆకర్షణలు » హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం

హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం, జోర్హాట్

3

భారతదేశంలో దొరికే ఏకైక గిబ్బన్ పర్వత గిబ్బన్ కు హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం నిలయంగా వుంది. 20.98 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వున్న ఈ చిన్న అభయారణ్యంలో చాలా జంతువులూ, పక్షులూ కూడా వున్నాయి.

 హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యంలో యాత్రికులు బెంగాల్ స్లో లోరిస్ ను, ఏనుగులను, పులులు, చిరుతలు, పంగోలిన్, పంది తోక వుండే మకావ్, అస్సామీ మకావ్, స్టంప్ తోక వుండే మకావ్, రీసస్ మకావ్, టోపీలున్న కొండముచ్చులు లాంటి వాటిని చూడవచ్చు. పక్షులను చూడడం కూడా ఇక్కడ సాధారణ కార్యక్రమం. చాలా రకాల వలస పక్షులు, పైడ్ హార్న్ బిల్, ఆస్ప్రే, కొండ మైనా, కలీజ్ ఫీసేంట్ లాంటి స్థానిక పక్షులు కూడా ఇక్కడ చూడవచ్చు.

హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభాయారన్యాన్ని గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యంగా పిలుస్తారు. ఇది జోర్హాట్ పట్టణం నుంచి కేవల౦ 20 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ అభయారణ్యం లో ఒక చిన్న విరామ గృహం వుంది, దీన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ స్థల సందర్శన ఉత్తమం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat