Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాబిని - ఏనుగు సమూహాల రాజధాని! » ఆకర్షణలు » కాబిని నది

కాబిని నది, కాబిని - ఏనుగు సమూహాల రాజధాని!

4

కాబిని వెళ్ళే పర్యాటకులు కాబిని నదికి కూడా ఒక ట్రిప్ వేసి తీరాల్సిందే. కాబిని నది కేరళలోనివయనాడ్ జిల్లాలో పుడుతుంది.మనన్తవది నది మరియు పనమారంనది రెండూ కలసిన సంగమంలోకాబిని పుడుతుంది. కాబిని నదినే కపిల నది అని కూడా అంటారు.షుమారు 55 ఎకరాల ఈప్రదేశాన్నికాబిని ఫారెస్ట్ రిజర్వు ఎంతో అపురూపంగా నిర్వహిస్తోంది. కాబిని నది తర్వాతి దశలో తిరుమకుదలునరసిపుర వద్ద కావేరి నదితో కలసి ప్రవహిస్తుంది.1974లో ఈ నదిపై నిర్మించిన కాబిని డ్యామ్ ను టూరిస్టులు తప్పక చూడాల్సిందే. కాబిని డ్యామ్ 2,284అడుగులు (696 మీటర్లు) పొడవు మరియు 190 అడుగులు (58 మీటర్లు) ఎత్తు ఉంటుంది. బీచనహళ్ళిగ్రామానికి దగ్గరగా ఉన్న ఈ డ్యాము హెగ్గడదేవన కోటనుండి తేలికగా చూడవచ్చు. కాబిని నదికి వెళ్ళేదోవలోనే పర్యాటకులు సమీపంలో ఉన్న నాగర్ హోల్ నేషనల్ పార్క్ దర్శించి అందులోని ఆసియాఏనుగు గుంపులను కూడా చూసి ఆనందించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed