Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కబీర్ ధాం

కబీర్ ధాం - ప్రకృతి, పురావస్తువుల సమ్మేళనం!

30

కబీర్ ధామ్ ను గతంలో కవర్ధా జిల్లా అనెవారు. ఇది దుర్గ రాజనంద గావ్ , రాయ్ పూర్ మరియు బిలాస్ పూర్ ల మధ్య కలదు. ఈ ప్రదేశం సుమారుగా నాల్గు వేల అయిదు వందల కి. మి. ల విస్తీర్ణంలో వ్యాపించి ప్రశాంత వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులకు అందిస్తోంది . ఇక్కడ ఎన్నో సుందర దృశ్యాలూ, అడవులు, శిల్పాలు, పర్వత శ్రేణులు చూచి ఆనన్దించవచ్చు. కబీర్ ధామ్ యొక్క పడమటి మరియు ఉత్తర భాగాలు సాత్పూరా యొక్క మైకాల్ పర్వత శ్రేణులు సరిహద్దు గా కలిగి వుంటాయి . ఇది సాకి నది దక్షిణ ఒడ్డున కలదు. ఈ నది ప్రదేశ అందాన్ని మరింత పెంచిన్ది. కొండలు, అడవులు మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి . దట్టమైన పచ్చదనం కనపడుతుంది .

ఈ ప్రదేశం పేరు కబీర్ సాహిబ్ పేరు పై పెట్టబడింది . ఆయన శిష్యుడు, ధర్మ దాస్ ఇక్కడ వున్దెవాదు. ఇది కబీర్ పంత్ యొక్క గురు గడ్డి పీతం గా 1806 నుండి 1903 వరకూ నిర్వహించ బడింది . 1751 లో కవర్ధా ను మహాబలి సింగ్ ఎర్పరచారు. దీనిని కబీర్ ధామ్ గా 2003 లో మార్చారు. ఇది బిలాస్ పూర్ లో ఒక భాగంగా ఉంటూ బ్రిటిష్ పాలనలో ఒక రాజ్యంగా వుండేది . ఇక్కడి ప్రజలు అగారియా భాష మాట్లాడతారు . కబీర్దాం లో హాఫ్ మరియు ఫోక్ నదులు కూడా ప్రవహిస్తాయి. మైకాల్ పర్వత శ్రేణులలో కేసమర్డ అతి ఎత్తైన శిఖరమ్.

కబీర్ ధామ్ లోను చుట్టుపట్ల కల ఆకర్షణలు

కబీర్ ధామ్ భోరందేవ్ టెంపుల్ కు ప్రసిద్ధి. ఈ టెంపుల్ యొక్క శిల్ప కల ఖజురాహో ను పోలి వుంటుంది . కనుక దీనిని ఛత్తీస్ ఘర్ యొక్క ఖజు రాహో అని కూడా పిలుస్తారు. జిల్లా ప్రధాన పట్టానికి ఈ టెంపుల్ 18 కి. మి. ల దూరం లో వుంటుంది ఇది చారిత్రకంగా పురావస్తు పరంగా ఖ్యాతి గాంచినది.

ఈ పట్టణాన్ని అనేకమంది పాలకులు పాలించారు . 9 - 14 శతాబ్దాల మధ్య నాగ వంశి రాజులు దీనిని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. తర్వాత హైహ వంశి రాజులు పాలనకు వచ్చారు. వారు కట్టిన పురాతన కోతల అవశేషాలు నేటికీ చూడవచ్చు .

కబీర్ ధామ్ లో చౌరా మరియు చ్చాప్రి ప్రదేశాలు ఆసక్తి కరమైనవి. మాధవా మహల్ మరొక పర్యాటక ఆకర్శన. ఇది భోరందేవ్ టెంపుల్ కు ఒక కి. మి. దూరంలో వుంటుంది . ఈ ప్రదేశం లో నగవంషి రాజుకు, హైహవంషి రానికి వివాహం అయ్యిన్ది. స్థానిక బ హాషలో మాడవ అంటే పెళ్లి పందిరి అని చెపుథారు. ఇది శివాలయం అయినప్పటికీ, పెళ్లి పందిరి ఆకారం లో వుండటంచే మాడవ మహల్ అన్తారు. దుల్హదేవ్ అనేది ఈ టెంపుల్ యొక్క మరొక పెరు. దీనిని క్రి. శ. 1349 లో25వ ఫణి నగవంష రాజు రామచంద్ర దేవ్ నిర్మించారు.

కబీర్ ధామ్ లో , చేర్కి మహల్, పచ్చ రాహి, జైన్ బూడ మహాదేవ లు మరికొన్ని ఆకర్షణ ప్రదేశాలు

కబీర్ ధామ్ సందర్శన ఎపుడు చేయాలి

కబీర్ ధామ్ వాతావరణం పర్యటనకు సంవత్సరం పొడవునా అనుకూలిస్తుంది . ఎలా చేరాలి

కబీర్ ధామ్ కు రోడ్డు మార్గం అనుకూలం

కబీర్ ధాం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కబీర్ ధాం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కబీర్ ధాం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కబీర్ ధాం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కబీర్ ధామ్ కు సమీప నగరాల నుండి బస్సు సేవలు కలవు. రాయ్ పూర్ 117 కి. మి. లు , రాజ్ నంద గావ్ 143 కి మి. లు జబల్ పూర్ 242 కి. మి. ల దూరం లో వుంటాయి . కవర్ధా నుండి ప్రైవేటు టాక్సీ లు టూరిస్ట్ లను భోరందేవ్ టెంపుల్ కు తీసుకు వెళతాయి
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ముంబై - హౌరా మెయిన్ లైన్ లోని రాయ్ పూర్ రైలు స్టేషన్ కబీర్ ధామ్ కు సమీపం
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం రాయ్ పూర్ లోని స్వామీ వివేకానంద ఎయిర్ పోర్ట్ దీనికి సమీప ఎయిర్ పోర్ట్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu